డప్పు సుధాకర్ కుటుంబానికి MAKE A HELP FOUNDATION ఆర్థిక సహాయం

Jun 9, 2024 - 19:48
Jun 9, 2024 - 19:51
 0  132
డప్పు సుధాకర్ కుటుంబానికి MAKE A HELP FOUNDATION  ఆర్థిక సహాయం

నాగరం. 10 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగరం మండల కేంద్రంలోని చిప్పలపల్లి సుధాకర్ (డప్పు సుధాకర్) ఆకస్మిక మరణం చెందడంతో వారి కుటుంబాన్ని (MAKE A HELP FOUNDATION ) STATE GENERAL SECRETARY ఎర్ర సుధాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరణించిన వ్యక్తికి భార్య ఒక కుమారుడు ఉన్నాడు అతను చదువుకోవడానికి  MAKE A HELP FOUNDATION నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండర్ ముత్యాల మహేష్  తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

MAKE A HELP FOUNDATION
( Reg No: 412/2018 ) వారి ఆధ్వర్యంలో

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333