టి పి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్ అన్న ఆధ్వర్యంలో

Oct 16, 2024 - 20:33
 0  1
టి పి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్ అన్న ఆధ్వర్యంలో

 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ గారు ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది మాజీ కౌన్సిలర్ కుంభం నాగరాజు గారి తండ్రి మరణాన్ని తెలుసుకొని నాగరాజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి సూర్యాపేట జిల్లా కన్వీనర్ నల్గొండ వెంకన్న తదితరులు మైబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు నడిగడ్డ నాగమణి గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నడిగడ్డ బుచ్చమ్మ గారు తిరుపతి ఏసు గారు పెద్దొంగర ప్రధాన కార్యదర్శి మాదగాని వెంకన్న గారు పాల్గొనడం జరిగింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333