చిన్న మారు లిఫ్ట్ ను పరిశీలించిన జూపల్లి ముఖ్య అనుచరులు

Dec 27, 2024 - 20:33
Dec 27, 2024 - 20:58
 0  51
చిన్న మారు లిఫ్ట్ ను పరిశీలించిన జూపల్లి ముఖ్య అనుచరులు

27-12-2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన చిన్నమారు లిఫ్ట్ దగ్గర పాడైన పైపులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారూరు లిఫ్ట్ నుండి D 36 కాలువకు సరిగా నీళ్ళు రాని కారణంగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి చిన్నమరు లిఫ్టు దగ్గర పైపులు పాడై నీళ్ళు సరిగా రాకపోవడాని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పాడైన పైపులకు మరమ్మతులు చేయించి రైతు పంట పొలాలకు నీళ్ల ఇబ్బంది జరగకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేటి రామచంద్రారెడ్డి ఇటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్ జంగ బిచుపల్లి యాదవ్ పెబ్బేటి తేజా రెడ్డి అధికారులు AE జ్యాషువ జగదీశ్వర్ రెడ్డి నీళ్ళువదిలే లస్కర్లు తదితరులు ఉన్నారు పైపులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారూరు లిఫ్ట్ నుండి D 36 కాలువకు సరిగా నీళ్ళు రాని కారణంగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి చిన్నమరు లిఫ్టు దగ్గర పైపులు పాడై నీళ్ళు సరిగా రాకపోవడాని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పాడైన పైపులకు మరమ్మతులు చేయించి రైతు పంట పొలాలకు నీళ్ల ఇబ్బంది జరగకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేటి రామచంద్రారెడ్డి,ఇటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్, జంగ బిచుపల్లి యాదవ్ పెబ్బేటి తేజా రెడ్డి,అధికారులు AE జ్యాషువ జగదీశ్వర్ రెడ్డి,నీళ్ళువదిలే లస్కర్లు తదితరులు ఉన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State