ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం. 

Jan 13, 2025 - 17:16
 0  14
ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం. 
ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం. 

జోగులాంబ గద్వాల 13 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఏవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మధుసూదనచారి ,రవి వేదమంత్రాలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333