గోర రోడ్డు ప్రమాదం....  కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి

Feb 28, 2024 - 19:53
 0  19
గోర రోడ్డు ప్రమాదం....  కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి

యాక చారి తెలంగాణవార్త రిపోర్టర్: కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు మోతే అండర్ పాస్ వద్ద ఘటన .మృతులంతా వృద్ధులే మునగాల మండలం రామసముద్రం గ్రామవాసులు హుస్సేనాబాద్ వెళ్తుండగా ప్రమాదం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333