గద్వాల నియోజకవర్గంలో మంత్రి జూపల్లి
ప్రాజెక్టుల సందర్శనను అడ్డుకున్న సరిత వర్గీయులు..
జోగులాంబ గద్వాల 17 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి రావడం సరైనది కాదంటూ,సరిత వర్గీయులు మంత్రి కాన్వాయిని గద్వాల పట్టణంలోని చింతలపేటలో అడ్డుకున్నారు..సరిత వర్గీయులు భారీగా ఆందోళన చేపట్టడంతో ఆయన సరిత ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతము మంత్రి జూపల్లి సరిత ఇంట్లో చర్చలు... రసాభాసగా మారిన మంత్రి జూపల్లి పర్యటన.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.