కోదాడ టౌన్ సిఐ టి రాములు గారికి సన్మానం

Sep 22, 2024 - 17:27
Sep 22, 2024 - 23:16
 0  132
కోదాడ  టౌన్  సిఐ టి రాములు  గారికి  సన్మానం

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మిలాద్ ఉన్ నబి సందర్భంగా  ఈరోజు కోదాడ పట్టణంలో యునైటెడ్ ముస్లిం యూత్ తరపున 100 మంది తో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన కోదాడ టౌన్ సిఐ టి రాము గారికి సన్మానం చేస్తూ ముందు ముందు యువత ఇలానే ప్రతి కార్యక్రమంలో భాగ్య స్వాములు కావాలని కోరుతూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు యునైటెడ్ ముస్లిం యూత్ కోదాడ

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State