కృష్ణలంక రీటైనింగ్ వాల్ కట్టింది వైసీపి అని ప్రచారం చేసుకొంటున్నారు కదా

Sep 4, 2024 - 16:54
 0  1
కృష్ణలంక రీటైనింగ్ వాల్ కట్టింది వైసీపి అని ప్రచారం చేసుకొంటున్నారు కదా

మరి మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కలసి అదే కృష్ణలంక రీటైనింగ్ వాల్ మీద ఆగస్ట్ 17 2019 న ఫోటో దిగారు...
YSRCP అధికారంలోకి వచ్చింది జూన్ 2019 లో.

Note : 2014లో అధికారంలోకి వచ్చిన CBN ప్రభుత్వం రిటైనింగ్ వాల్ Phase -1 నిర్మాణ పనులు పూర్తి చేసి విజయవాడకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది

వైసీపీ సన్నాసులు వచ్చి పీకింది ఏందీ ...రీటైనింగ్ వాల్  ప్లాస్టింగ్ చేయడం తప్పితే?

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333