అంగన్వాడీ కేంద్రం ను సందర్శిం చిన వార్డు కౌన్సిలర్ లత రామకృష్ణ

May 15, 2026 - 19:24
 0  1
అంగన్వాడీ కేంద్రం ను సందర్శిం చిన వార్డు కౌన్సిలర్ లత రామకృష్ణ

జోగులాంబ గద్వాల 15 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు గర్భిణు లకు. బాలంతులకు. చిన్నారులకు. పాలు గుడ్లు బాలామృతం అంద జేసిన12వార్డ్ కౌన్సిలర్ లత రామ కృష్ణనేడు గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంట వీధి,వేదనగర్ 12వ . వార్డుకు సంబంధించిన అంగన్వాడి కేద్రంలో . బాలింతలకు గర్భవ తులకు చిన్నా రులకుగుడ్లు,బాలామృతం,పాలు,పప్పులు, బియ్యం అందించినారు కార్యక్ర మంలో అంగన్వాడి  టీచర్స్ కె.రేణుక, డి. మహేశ్వరి, అంగ న్వాడి ఆయా మరియు వార్డు ప్రజలు పాల్గొన్నా రు.వార్డ్ కౌన్సిలర్ లత రామకృష్ణ  మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన బాలింతలు గర్భిణులకు పిల్లలకు పౌష్టికా హారము సక్రమముగా ప్రతినెలా అందిస్తూ ప్రతిరోజు బాలింతలకు గర్భిణీలకు పౌష్టికారము ఇవ్వాలి సక్రమంగా తీసుకుంటున్నారా లేదా పర్యవేక్షించాలి గర్భిణులకు ముఖ్యంగా ఇచ్చే పౌష్టికాహారము వాళ్ళు సక్రమంగా తీసుకు నేటట్లుగా అంగన్వాడి టీచర్ పర్యవేక్షణలో జరగాలని సూచన ఇస్తూ.. అంగన్వాడి కేంద్రంలో పిల్లలను కూడా సక్రమంగా కేంద్రానికి తీసుకొచ్చి పిల్లలను క్రమశిక్షణలో ఉండేటట్లుగా చూడాలని టీచర్కు ఆయకు సూచన ఇవ్వడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333