కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Apr 16, 2026 - 19:56
 0  1
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

AP: కర్నూలు (D) మంత్రాలయం (M) చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తున్న బొలేరో వాహనం - లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలేరోలోని 8 మంది చనిపోయారు. ఘటనాస్థలిలో ఐదుగురు, చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333