ఓ చెట్టుకు కొట్టుకొచ్చిన మృతదేహం
నెలకొండపల్లి మండలంలోని రామచంద్రపురం ఏటి పరిహార ప్రాంతంలో ఓ చెట్టుకు కొట్టుకొచ్చిన మృతదేహం. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలకు కొట్టుకొచ్చినట్టు భావిస్తున్నారు.
Tags:
RAVELLA
RAVELLA
RC Incharge Kodada
Telangana State