**ఐఫోన్ దొరికింది. అందజేత*

Sep 21, 2024 - 14:04
Sep 21, 2024 - 14:10
 0  53
**ఐఫోన్ దొరికింది. అందజేత*

ఈరోజు 44వ డివిజన్ లో శ్రీలేఖ హాస్పిటల్ ఎదురుగా ఐఫోన్ శేఖర్ నాయక్ గారికి దొరికింది వారు ఎమ్మటే ఆ ఫోన్ కి సంబంధించిన వారికి పిలిపించి ఇవ్వడం జరిగింది స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు మరియు డివిజన్ నాయకులు షేక్ మోయిన్ గారు చాంద్ పాషా గారు ఖలీల్ గారు నాగుల్ మీరా గారు D శేఖర్ నాయక్ గారికి అభినందనలు తెలిపారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State