ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట..
ముంబై సినీ నటి జిత్వానీ కేసులో గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.
అక్టోబర్ 1వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు.
తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు..