ఐజ అఖిలపక్ష కమిటి సమావేశంలో చర్చించిన అంశాలు

Oct 27, 2024 - 21:01
 0  2
ఐజ అఖిలపక్ష కమిటి సమావేశంలో చర్చించిన అంశాలు

ఐజ పట్టణంలో 20 వార్డులలో ప్రతి సాయంకాలము ఒక వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకోవడం.

ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో చెత్తాచెదారము, డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ గురించి చర్చించడం.

ఐజ మండలము, పట్టణ సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయుట గురించి చర్చించడం జరిగింది.

పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ  గ్రామాల మధ్యల ఇథనాల్ కంపెనీ నిలుపుదల గురించి చర్చించడం 

మండలంలో ఇంకా మిగిలిన ఆమ్లెట్ గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేసుకొనుట.

అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు ఐజ, గద్వాల, అలంపూర్, గట్టు ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేక బస్సు పాస్ కౌంటర్ ఐజలో ఏర్పాటు చేయడం గురించి.

ఈ కార్యక్రమంలో చాకలి ఆంజనేయులు, నాగర్ దొడ్డి వెంకట్రాములు, దండోరా ఆంజనేయులు, కురువపల్లయ్య, రంగు మద్దిలేటి, గోరంట్ల స్వామి దాసు, పులికల్ ప్రభాకర్, అశ్వ మారెప్ప, కురువ వీరేష్, నీలకంఠం, డ్రైవర్ నరసింహులు, రాఘవేంద్ర రెడ్డి, నేష రానా తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333