ఎవరిని ఎలా మార్చల్లో కాలానికే ఆ శక్తి ఉన్నది
ఎవరు ఎలాంటి ముసుగు వేసుకొన్నా:-ఏదోఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి నిజస్వరూపం బయట పెట్టే శక్తి కాలానికే ఉంది
అందుకే నీవు ఎంత కష్ట పడ్డ కాలం కలిసిరాకపోతే వృదానే
ఎవరి జోలికైన వెళ్ళండి కానీ కలిస్సోచ్చినోడికి జోలికి వెళ్లితే కష్టాలు కొని తెచ్చుకుంటారు
మిత్రులకు శుభోదయం