ఎంపీడీవో పిండిపోలు లావణ్యకీ స్త్రీ శక్తి జాతీయ పురస్కారం

Apr 2, 2025 - 18:13
Apr 2, 2025 - 18:39
 0  9
ఎంపీడీవో పిండిపోలు లావణ్యకీ స్త్రీ శక్తి జాతీయ పురస్కారం
ఎంపీడీవో పిండిపోలు లావణ్యకీ స్త్రీ శక్తి జాతీయ పురస్కారం

విన్నపం ఒక పోరాటం, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్  

హుజూర్ నగర్, 30 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  స్త్రీ శక్తి జాతీయ పురస్కారం అందుకున్న ఎంపీడీవో పిండి పోలు లావణ్య సన్మాన కార్యక్రమం.** తన వృత్తిలో భాగంగా ఎంతోమందికి సేవ దృక్పథంతో తన వృత్తిలో సేవలందిస్తూ , సేవా కార్యక్రమాలతో కూడా ముందుకు వెళుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న. ఎంపీడీవో లావణ్యనీ 

 విన్నపం ఒక పోరాటం ఆధ్వర్యంలో హుజూర్నగర్ లో ..CDPO రాయపూడి వెంకటలక్ష్మి శాలువతో సన్మానించి నారు, MPDO లావణ్య గారికీ చీకూరి లీలావతి ప్రశంస పురస్కర పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సోమమ్మ సారెడ్డి

ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది,ఏ పి ఒ శైలజ ఏ పి ఒ,అరుణ సి ఎ, నాగమణి కాలేజీ, సాయి లక్ష్మి epo, DRDA ఆఫీస్ వారు CC పరిమళారాణి, సుజాత, ఉమా తదితరులు పాల్గొని అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333