అశోక చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు , విద్యార్థిని లకు పంపిణీ

నూతనకల్ ఫిబ్రవరి 12 తెలంగాణవార్త ప్రతినిధి
నూతనకల్ మండలం లోని గుండ్లసింగారం గ్రామంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం లోని 10వ తరగతి విద్యార్థులకు అశోక చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో *తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి* గార్ల సహకారంతో పరీక్షా ప్యాడ్లు,పెన్నులు, స్కేళ్లు ,పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్,సభ్యులు మూడ్ మోహన్ నాయక్ మరికంటి అశోక్, నాగు, పాఠశాల టీచర్లు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు