ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఘట్‍కేసర్‍లో పర్యటించబోతున్నారు

Jul 17, 2026 - 19:39
 0  1
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఘట్‍కేసర్‍లో పర్యటించబోతున్నారు

పర్యటనలో భాగంగా ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమి పూజ చేయనున్నారు...   గతేడాది నవంబర్ 10వ తేదిన అందెశ్రీ మరణించిన సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ ఎన్ ఎఎఫ్‍సీ నగర్ లో పోలీస్ లాంఛనాలతో ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీ పాడెను మోశారు. అంత్యక్రియల అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అందెశ్రీకి స్మృతి వనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో రేపు అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమి పూజ చేయనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333