SIR పేరుతో స్కాం.. జాగ్రత్త

Aug 14, 2026 - 20:37
 0  1
SIR పేరుతో స్కాం.. జాగ్రత్త

•  రాష్ట్రంలో SIR ప్రక్రియ ముగియడంతో ఓటు వివరాలు చెక్ చేసుకుంటున్న ప్రజలు

* ఇదే అదనుగా సైబర్ నేరగాళ్ల మోసాలకు తెర

* ECI పేరుతో ఓటర్లకు మోసపూరిత మెసేజ్లు, ఫోన్ కాల్స్

* “మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది.. ప్రాసెస్ చేసేందుకు రూ.5 వేలు చెల్లించాలి” అంటూ నకిలీ మెసేజ్లు

* డబ్బులు చెల్లించాలని ఓటర్లపై ఒత్తిడి చేస్తున్న సైబర్ నేరగాళ్లు

* ఇలాంటి మెసేజ్లు, కాల్స్‌కు స్పందించవద్దని CEO సుదర్శన్ రెడ్డి సూచన

* ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

మోసపూరిత మెసేజ్లు వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచన

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333