20000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ  భూగర్భ జల అధికారి

Jul 15, 2026 - 19:42
 0  12
 20000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ  భూగర్భ జల అధికారి

 సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. బోరు రిగ్గింగ్ అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా భూగర్భ జల అధికారి మెగావత్ బాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కొసరాజు వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[5:59 pm, 15/7/2026] Jaheer Staff Reporter: బ్రేకింగ్ న్యూస్:

తెలంగాణలో అక్టోబర్ 12 వరకు SIR గడువు పొడిగింపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అక్టోబర్ 12 వరకు SIR గడువు పొడిగిస్తూ EC ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో SIR గడువును పొడిగించాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333