2 చోట్ల ఓటు ఉంటే ఎడాది చేయొద్దు: CEO

Jul 11, 2026 - 20:30
 0  0
2 చోట్ల ఓటు ఉంటే ఎడాది చేయొద్దు: CEO

TG: 2 వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు ఉండటం చట్టవిరుద్ధమని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను గుర్తిస్తున్నామని వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333