హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదం
కడ్తాల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో కల్వకుర్తి మండలం తాండ్రకు చెందిన శివ యాదవ్ మృతి
* తాండ్ర నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
* ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
* ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలతో వాహనదారుల్లో ఆందోళన