హెలిపాఢ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వరద తాకిడికి గురై చెరువు కట్టలకు కాలువలకు జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదివారం కోదాడకు చేరుకున్నారు .కాగా హెలిపాడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచి ఎర్నేని బాబు మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల నాయకులు రావెళ్ల కృష్ణారావు వేమూరి విద్యాసాగర్ తదితరులు ఘన స్వాగతం పలికారు కోదాడ నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు