సోమయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కుటుంబ బలగం
నకిరేకల్ 27 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని మోదుగూడెం గ్రామంలో వలందాస్ సోమయ్య ఇటీవల మృతి చెందడం జరిగింది.మృతుని కుటుంబానికి దశదిన కర్మలో భాగంగా కుమారులగు రమేష్,అశోక్ లకు వారి వల్లందాసు వారసుల (బలగం)ఆర్ధిక సహాయంగా 12,వేల రూపాయలు ఆర్థికంగా అందచేయడం జరిగింది.ఆర్థికంగా వెనుకబడిన,ఈ కార్యక్రమంలో కుల పెద్దలు వల్లందాసు సోమయ్య, జానకిరాములు,సైదులు, పర్శరాములు,శేఖర్, రమేష్,మహేష్,లక్ష్మయ్య ధనుష్,తిరుమలేష్, సత్యం,అచ్యుత్,రామకృష్ణ,నాగరాజు మరియు బైండ్ల కుల పెద్దలు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.