సృష్టిరహస్యం
వెనెజువెలాలో శిథిలాల మధ్య బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..
శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరుసగా రెండు భూకంపాలు వచ్చాయి. 5 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి.
ఇప్పటి వరకు 235 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,300 మంది గాయాలపాలయ్యారు. శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వరుస భూకంపాలు విధ్వంసం సృష్టించిన కరాకస్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువస్తున్నారు.