సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరూ""నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : ఈరోజు నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ నందు, నేల కొండపల్లి ,వాసులకు వైద్య ఖర్చుల నిమిత్తం, CM రిలీఫ్ ఫండ్ ద్వారా, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో, చెక్కును మంజూరు చేయించుట జరిగింది, ఈ చెక్కును నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు,అందజేయడం జరిగింది, మామిడి ఎంకన్న, బొడ్డు బొందయ్య, రాయపూడి నవీన్ కుమార్, దోసపాటి చంద్రశేఖర్, గూడవల్లి రాంబ్రహ్మం, మైస శంకర్, మోర మల్లయ్య, సీత, కైలాసపు వెంకటేశ్వర్లు, గుండా బ్రహ్మం మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, జై పొంగులేటి శ్రీనన్న జై కాంగ్రెస్