వెల్దేవి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

Nov 24, 2025 - 19:09
 0  4
వెల్దేవి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

అడ్డగూడూరు 23 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ వెల్దేవి గ్రామపంచాయతీ వద్ద ఇందిరమ్మ చీరలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సంఘబంధం అధ్యక్షురాలు నీర్మాల రేవతి,విబికె  బోడ వసంత,ఫీల్డ్ అసిస్టెంట్ పిల్లి స్వర్ణ లత,ఆశ వర్కర్ పిల్లి ఇందిరా,గ్రామ శాఖ అధ్యక్షులు మంటిపల్లి గంగయ్య అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,సీనియర్ నాయకులు బోడ యాదగిరి గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333