వెంటనే పరిష్కరించాలి ఆర్డిఓ వేణుమాధవ్ రావు

తిరుమలగిరి 28 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
భూభారతి రెవిన్యూ సదస్సులు లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఆర్డీవో వేణుమాధవ్ రావు తిరుమలగిరి మండలంలోని జలాల్ పురం గ్రామంలోని భూభారతిలో సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఆర్డీవో వేణుమాధవ్ పరిశీలించి అనంతరం . రేషన్ షాప్ ను కూడా తనిఖీ చేయడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరి ప్రసాద్, ఆర్ఐలు లు సర్వే అలెన్ జోసెఫ్ పాల్గొన్నారు