వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేసిన దామన్న

Apr 13, 2025 - 22:43
Apr 13, 2025 - 23:14
 0  8
వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేసిన దామన్న

సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కీ॥శే॥ వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ ఆర్ధిక సహాయం ₹1,50,000/- రూపాయలను అందజేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి.అంజద్ అలి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, ఎల్కారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంటిగోర్ల శ్రీనివాస్, గంగయ్య, మల్లయ్య, రమేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333