లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

తిరుమలగిరి 03 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ మొండ్రాయి తిరుమలగిరి వారి ఆధ్వర్యంలో లయన్ మాజీ గవర్నర్ కన్నా పరశరాం పుట్టినరోజు సందర్భంగా 100kg ల బియ్యంను,ధాతలు లయన్ డి గణేష్ 50kg, లయన్ రామచంద్రన్ గౌడ్ 25kg, లయన్ డి సుంధర్ 25kg లు పంపిణి చేసినారు ఈ కార్యక్రమం లో అధ్యక్షులు లయన్ సోమేశ్,కార్యదర్శి లయన్ గణేష్, ట్రెజరర్ లయన్ రమేష్, లయన్ రామచంద్రన్ గౌడ్ లయన్ కందుకూరి లక్ష్మయ్య, లయన్ గిరి గౌడ్, లయన్ సుంధర్, వాటం సత్యనారాయణ, వాటం అశోక్ తదితరులు పాల్గొన్నారు.