- రైతు భరోసా పథకం సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి

Jun 26, 2026 - 18:56
 0  0
- రైతు భరోసా పథకం సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి

 ఇటిక్యాల మండలం వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్.

 జోగులాంబ గద్వాల 26 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  మండలం పరిధిలోని రైతులందరూ రైతు భరోసా పథకం వానాకాలం కు సంబంధించి మండలము లో మొత్తం 10295 మంది రైతులు ఉన్నారు. వీరిలో 122 మంది రైతులు అర్హత ఉన్నా బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వలేదు. మరియు జూన్ 15 వ తారీకు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు 239 మంది ఉన్నారు. కావున వీరు అందరూ వారి పట్టాదారు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు బుక్ వివరాలతో వారి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను జూలై 5:వ తారీకు లోపల సంప్రదించి, అవసరమైన పత్రాలు సమర్పించాలని మండల వ్యవసాయ శాఖఅధికారి రవికుమార్ మండల ప్రజలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333