రైతులు ఊరియా యాప్ ను వినియోగించుకోవాలి ఏవో పాండురంగ చారి

Feb 7, 2026 - 19:41
Feb 7, 2026 - 19:42
 0  75
రైతులు ఊరియా యాప్ ను వినియోగించుకోవాలి ఏవో పాండురంగ చారి

 అడ్డగూడూరు 7 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు యూరియా కొనుగోలు చేసే రైతులు యూరియా ఆప్ లో బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే యూరియా బ్యాగులు పొందగలరు యూరియా బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత షాప్ వద్దకు రైతు యొక్క ఆధార్ కార్డు,పట్టాదారు పాస్ పుస్తకం,బుకింగ్ ఐ డి ని తీసుకొనివెళ్ళగలరు 


నోట్:-ఈ క్రింది లింకు ద్వారా యూరియా ఆప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. https://play.google.com/store/apps/details?id=com.org.agri.urea యూరియా ఆప్ పై సందేహాలకు సంబంధిత ఏఈవోని సంప్రదించాలని ఏవో పాండురంగ చారి ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333