రేపు యూనియన్ బ్యాంక్ ప్రారంభం

జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: మల్దకల్. మండల కేంద్రంలోని గద్వాల ఐజ రోడ్డులో న్యూ బస్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం 10 గంటలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన భవనంలో ప్రారంభిస్తున్నట్లు మేనేజర్ గంగాధరం తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ ఆర్ సత్యనారాయణ ప్రారంభిస్తారని మేనేజర్ తెలిపారు.