రేపు తాటిపాములకు మంత్రి రాక

తిరుమలగిరి 03 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 85 లక్ష రూపాయల తో నిర్మించిన సిసి రోడ్లు మరియు 22 కోట్లు రూపాయల తో తాటిపాముల నుంచి కొండూరు వాగు మీద వంతెన పనులకు శంకుస్థాపన మరియు 600 కుట్టుమిషన్లు గ్రామ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది తదుపరి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది