రాయలసీమ నుండి వచ్చిన కూలీలు తెలంగాణకు, సిడి పత్తి తగ్గుముఖం

 పట్టినoదుకు తిరుగురాయలసీమకు ప్రయాణం.

Sep 4, 2024 - 20:04
 0  11
రాయలసీమ నుండి వచ్చిన కూలీలు తెలంగాణకు, సిడి పత్తి తగ్గుముఖం

జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండల్ పరిధిలోని వివిధ గ్రామాలకు : మద్దెల బండ మల్దకల్ తాటికుంట నాగర్ దొడ్డి నేతోని పల్లి సద్దాలోనిపల్లి అడవి రావులచెరువు మంగంపేట పాలవాయి  ఉలిగేపల్లి గ్రామాలకు రాయలసీమ కూలీలు జోరుగా చేసుకొని, సిడి పత్తితగ్గుముఖం పట్టినందుకు తిరిగి  వారి స్వగృహాలకు బయలుదేరిన వలస కూలీలు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333