మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
గుండాల 05 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గ్రామం బండ కొత్తపల్లిలో (పల్లెర్ల బిక్షపతి ) ఇటీ వల మరణించారు వారి కుటుంబానికి
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 7500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు
అధ్యక్షులు గోపాల్ దాస్ లక్ష్మయ్య
ఉపాధ్యక్షులు గోపాల్ దాస్ రాజు పల్లెర్ల సాయి
జనరల్ సెక్రెటరీ గోపాల్ దాస్ కళ్యాణ్ గోపాల్ దాస్ కొండయ్య గోపాల్ దాస్ మల్లేష్ సందీప్
శ్రీకాంత్ బాలకృష్ణ కిరణ్ గణేష్ రాములు చరణ్ తదితరులు పాల్గొన్నారు.....