ముస్తాబైన బతుకమ్మ తో జగదీష్ రెడ్డి దంపతులు

Oct 10, 2024 - 22:14
 0  5
ముస్తాబైన బతుకమ్మ తో జగదీష్ రెడ్డి దంపతులు

పేట క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సందడి..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు సందడిగా కోనసాగుతున్నాయి. మహిళ కౌన్సిలర్లు, కో అప్సన్ సభ్యురాళ్లు, పెద్ద ఎత్తున మహిళతో కలిసి జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీతాజగదీష్ రెడ్డి, సోదరిమణి కట్ట రేణుకశేఖర్ రెడ్డి లు పేర్చిన బతుకమ్మ తో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఫోటోలు దిగి సందడి చేశారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333