మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేనారెడ్డి ఎన్నికైన సందర్భంగా

Mar 7, 2025 - 20:35
 0  5
మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేనారెడ్డి ఎన్నికైన సందర్భంగా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఏపూర్ గ్రామంలో సూర్యాపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల వేనారెడ్డి ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ పార్టీ కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి మిఠాయి తినిపించుకొని సంబరాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగ లింగయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు