మాజీ జెడ్పిటిసి కడియం పరమేశ్వరకు ఆహ్వాన పత్రిక అందజేసిన శాంతినగర్ గ్రామస్తులు

నాగారం 21 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రానికి మాజీ జెడ్పిటిసి కడియం పరమేశ్వర్ కి 23,24 తేదీలు జరిగే గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కడియం పరమేశ్వర్ కి శుక్రవారం రోజు శాంతినగర్ గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు.వారు మాట్లాడుతూ.. గ్రామంలో అందరూ ఐక్యమత్యంతో జరుపుకునే పండుగకు తప్పక హాజరవుతానని అన్నారు.