మాజీ ఎంపిటిసి అబ్బాస్ ని పరామర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 26 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రమాదవశాత్తు గాయాలపాయలై విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మామిడాల మాజీ ఎంపిటిసి దుప్పెల్లి అబ్బాస్ ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి ధైర్యం చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్, కందుకూరి లక్ష్మయ్య, జమ్మిలాల్, వీరయ్య ,రాము నాయక్, సొమ్ల నాయక్,సురేష్ గార్లు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు