మహాత్మా గాంధీ విగ్రహాన్ని విగ్రహం దిమ్మెను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Sep 28, 2026 - 19:56
 0  1
మహాత్మా గాంధీ విగ్రహాన్ని విగ్రహం దిమ్మెను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

 జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అల్లంపూరు. టౌన్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని చెత్త సేకరించే మున్సిపాలిటీ వాహనంలో తెచ్చి తుంగభద్ర నది సమీపంలో ఉండే డంపింగ్ యార్డులో వేసి విగ్రహం ఆనవాలు లేకుండా ధ్వంసం చేసిన దుండగులను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333