మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలు మేరకు 44వ డివిజన్ సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ

Nov 20, 2024 - 20:16
Nov 20, 2024 - 20:22
 0  38
మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలు మేరకు 44వ డివిజన్ సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ

తెలంగాణ వార్త ప్రతినిధి :- ఖమ్మం కార్పొరేషన్ : గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ తుమ్మల యుగేందర్ గారి చేతుల మీదగా 44 వ డివిజన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు కి అందజేసి లబ్ధిదారులకు అందజేయవలసిందిగా కోరారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State