భూభారతి చట్టంపై అవగాహన సదస్సు""నేలకొండపల్లి వాసవి భవన్ లో

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :ఈరోజు నేలకొండపల్లిలోని వాసవి భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు
ఈ కార్యక్రమంల, ఇంచార్జి కలెక్టర్ శ్రీజ గారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు గారు, పాల్గొని రైతులకు పలు సలహాలు, సూచనలు, అందజేశారు, రైతులు కూడా తాము ధరణి వల్ల ఇబ్బందులు పడ్డామని భూభారతి చట్టం రావడంతో తమ ఇబ్బందులు తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు
శీనన్న టీం
గుండా బ్రహ్మం, చిట్టెం శెట్టి వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ నాయకులు