భారత దేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ఉపసంహరించుకోవాలి మోడీ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

Jul 22, 2026 - 21:30
Jul 23, 2026 - 21:30
 0  1
భారత దేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ఉపసంహరించుకోవాలి  మోడీ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ భారత దేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ఉపసంహరించుకోవాలి మోడీ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో బుధవారం నాడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల నుండి ఉపసంహరించుకోవాలని నరేంద్ర మోడీ ట్రంపు దిష్టిబొమ్మల దగ్ధం చేసి ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ భారతదేశం ఎగుమతి దిగుమతులకు స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం పేరుతో ఇప్పటికే 40 దేశాల నుండి భారత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నారు ఆస్ట్రేలియా జపాన్ ఇంగ్లాండ్ లాంటి ఏడు దేశాలతో కుదిరించుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల ఇప్పటికే భారతదేశ ఉత్పత్తులు ఎగుమతులకు జీరో సుంకాలతో విధిస్తున్నారు మరోవైపు అమెరికా భారతదేశ దిగుబత్తులపై 25% శాతం సుఖాన్ని విధించింది అత్యుత ప్రమాదకరమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరగకుండా చూడాలి దీనివల్ల వస్తున్న నష్టాలను ప్రజలకు తెలియపరచాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పప్పులు వంటనూనెలు మాంసం పాలు ఉత్పత్తుల పత్తి పంచదార అధిక ధరలకు దిగుమతులు చేస్తున్నారు భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని సామ్రాజ్యవాద దేశాల దోపిడికి వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క పి వై ఎల్ డివిజన్ అధ్యక్షుడు దండి ప్రవీణ్ రాజేష్ పూలే యువజన సంఘం జటంగి సౌనయ కోట ప్రభాకర్ రెడ్డి సుధ గాని వెంకన్న మల్లయ్య రూకనమ్మ గోపి