బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

Mar 15, 2024 - 19:20
 0  9
బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది..

ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం వచ్చిన ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారట..

ఈ తరుణంలోనే తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివా నగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333