ప్రెస్ నోట్ హుజూర్నగర్

Dec 10, 2024 - 18:06
 0  4
ప్రెస్ నోట్ హుజూర్నగర్

 గౌరవనీయులైన ఆర్డీవో గారికి,

హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు కీ తెలియజేయునది ఏమనగా.. హుజునగర్ రైస్ మిల్లులు నుండి విడుదలయ్యే బూడిద వలన ప్రయాణించే ప్రయాణికులకు కళ్ళలో బూడిద నిండిపోతుంది** కనపడక ప్రమాదాల గురయ్యే అవకాశం ఉంది  త్వరగాకళ్ళు కరాబ్ అయ్యే అవుతాయి.
 రైస్ మిల్లు వాళ్ళ స్వార్థం కోసం పబ్లిక్ ఆరోగ్యంనీ విస్మరిస్తున్నారు.పక్కనే బీసీ హాస్టల్ కూడా ఉంది.ప్రతి రోజు బూడిద బిర్యాని తింటుంరు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంది. కాలుష్యన్న ఢిల్లీ లాగా భవిష్యత్తులో హుజూర్నగర్ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంది.
 రైతులు ఒడ్లు కొనాలంటే ఒక రోజులో సిండికేట్ అయి రేటు తగ్గించే  పబ్లిక్ ఆరోగ్య ని పట్టించుకోవట్లేదు.
 రైస్ మిల్లర్లకి బూడిద రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకురి లీలావతి డిమాండ్ చేస్తున్నాను.
 నేను చెప్పింది అబద్ధమని మీకు అనిపిస్తే... ఒక్కసారి మీ కారు దిగి పల్సర్ బండిమీద గోపాలపురం దాకా వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది.
  మీరు కంటి డాక్టర్రు కాడికి వెళ్తారు అదే బండిపై .
 అలాంటి ఇంత తీవ్ర పరిస్థితి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333