ప్రాణం తీసిన లుంగీ

తిరుమలగిరి 22 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన కోటయ్య అనే వ్యక్తి పశువులు మేపడానికి చెరువు వద్దకు వెళ్లాడు గేదెలు చెరువు లోపలికి వెళ్లి రాకపోవడంతో వాటిని తీసుకురావడానికి చెరువులోకి వెళ్ళాడు ఈ క్రమంలో లుంగీ కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకి తీశారు