ప్రజాపాలన కాదు ఇదినియంతృత్వ పాలన కాంగ్రెస్ పాలన

Mar 14, 2025 - 19:34
Mar 14, 2025 - 23:02
 0  5
ప్రజాపాలన కాదు ఇదినియంతృత్వ పాలన కాంగ్రెస్ పాలన
ప్రజాపాలన కాదు ఇదినియంతృత్వ పాలన కాంగ్రెస్ పాలన

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి , మరియు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి  

తెలంగాణవార్త మిర్యాలగూడ మార్చి 14:- ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోబీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సూచన మేరకు

మిర్యాలగూడ పట్టణము రెడ్డి కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీగా కదిలి సాగర్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నీ ఈ బడ్జెట్ సెషన్ సస్పెండ్ చేసిన సందర్బంగా నిరసన తెలిపారు  

ఈ సందర్బంగా మాట్లాడుతూ

కమిషన్లు,ఢిల్లీకి పంపే మూటలపై సభలో చర్చకు రావద్దనే మా పార్టీ సభ్యులపై ఇలాంటి దుచ్చర్య అని రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ చేశారనిప్రజా కోర్టులో కాంగ్రెస్ కు శిక్ష తప్పదు అనిమా పార్టీ సభ్యులా గొంతు నొక్కి ఏదో సాధించామన్న భ్రమలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అని 420 హామీలపై నిలదీస్తుంటే ప్రభుత్వం తట్టుకోకే ఇలాంటి చర్యలు చేస్తుందని ఒక్క గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు అనిప్రభుత్వ వైఫల్యాలపై సభలోబయట నిలదీస్తూనే ఉంటారని అసెంబ్లీ నుండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు నిరసనగా అంబేడ్కర్ విగ్రహం దగ్గర భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు 

కార్యక్రమములో ఎండి. మోషీన్ అలీ, ధనావత్ చిట్టిబాబు నాయక్, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, పాలుట్ల బాబయ్య, ధనావత్ బాలాజీ నాయక్, చిర్ర మల్లయ్య యాదవ్, ఎండి. మగ్ధూమ్ పాషా, సాధినేని శ్రీనివాస రావు, ఎండి. షోయబ్, తిరుమలగిరి వజ్రం, ఎండి. మాజీద్, అంగోతు హాతీరాం నాయక్, కట్టా మల్లేష్ గౌడ్, పిసికే ప్రసాద్, జేరిపోతుల రాములు గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, సందేశీ అంజన్ రాజు, యర్రమళ్ళ దినేష్, గుండెబోయిన చందు యాదవ్, కొత్త మరెడ్డి, పేరాల కృపాకర్ రావు, నంద్యాల శ్రీరామ్ రెడ్డి, అడ్వకేట్ ధీరావత్ రవి నాయక్, దుర్గా ప్రసాద్, కోల రామస్వామి, మన్నెం శ్రీనివాస రెడ్డి, బొడ్డు నండ కిషోర్, అలగుబెల్లి గోవిందా రెడ్డి, కర్ర ఇంద్రా రెడ్డి,సాయన్న, తలకొప్పుల సైదులు, గౌరు శ్రీనివాస్, కొర్రపిడత లింగరాజు, జెట్టి లింగయ్య, చలికంటి యాదగిరి, శిరసనగండ్ల ఈశ్వర్ చారి, సచిన్ నాయక్, కోటి రెడ్డి, దుండిగాల శ్రీనివాస్, జక్క నాగేశ్వర రావు, పండిర్ల ఆంజనేయులు, రాయినిపాలెం శ్రీను, శేఖర్ రెడ్డి, కాకునూరి సైదులు, దైద జాన్సన్, ముల్కలకాల్వ రాజు, గంధం సైదులు, నాగభూషణం, రామవత్ వినోద్ నాయక్, మాధార్, వెంకులు, పేరుమాళ్ళ ధనమ్మ, ఉమా, నాగరాజు, దసృ, దొండ రామరాజు, భగ్య తండా శంకర్ నాయక్, రవి, వీరయ్య, కొండారపు బ్రదర్స్, చంటి, నాగయ్య, సూర్యా నాయక్, మాతంగి రవి, లింగంపల్లి చీర౦జీవి, చదుర్ల శ్రీనివాస్, ఇమ్రాన్, సత్యనారాయణ చారి, అనంత రెడ్డి, డొనేటి సైదులు, షేక్ మస్తాన్,రాబర్ట్, హరిబాబు, లచ్చు నాయక్, చింటూ, నాగేందర్, నేరెళ్ళ శివ, నాంపల్లి యేసు, రాము, కొత్తపేట యల్లాయ,సుందర నగర్ యాదగిరి, పట్టాభి, వాజీద్, షేక్ ఫయాజ్, చిర్ర మల్లేష్, పల్లా బిక్షం, బుర్రి శ్రీనివాస రెడ్డి, మాలోతు రవి, నాగవేల్లి యాదగిరి,కంచర్ల దయాకర్ రెడ్డి, కనకయ్య, శ్రీను, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State