పౌర హక్కుల పై అవగాహన సదస్సు
తిరుమలగిరి 31 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా 12 వ వార్డులోని అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలగిరి డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మాణం చేయాలని అంటరానితనం రూపుమాపి సమానత్వం కొరకు సామాజిక చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అందుకే అందరూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధిలో ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏమోజు గోవిందమ్మ రవీందర్ గార్లు 12వ వార్డు కౌన్సిలర్ కందుకూరి గీత బాబు కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ జాకియా జాహిద్ యెల్సొజు ఉప్పలయ్య బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాని