పంట పండించిన రైతులను మోసం చేయొద్దు?రైతే రాజు.. ఎమ్మార్వో శేషగిరిరావు 

Apr 21, 2025 - 19:39
 0  16
పంట పండించిన రైతులను మోసం చేయొద్దు?రైతే రాజు.. ఎమ్మార్వో శేషగిరిరావు 

అడ్డగూడూరు 21 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని కారుకాని వద్ద ఐకెపి సెంటర్ ను సందర్శించిన మండల తాసిల్దార్ శేషగిరిరావు పరిశీలించారు. అనంతరం శశిధర్ రావు మాట్లాడుతూ.. రైతులను ఎలాంటి పరిస్థితిలోనూ మోసం చేయొద్దని అన్నారు. మోసం చేసినట్లయితే పై అధికారుల చోరువతో కఠిన చర్యలు చేపడతామని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వ రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ కు 2300రు"బి గ్రెడ్ కు2320రు"రైతులు సన్న వడ్ల పంటకు2300 అదనంగా బోనస్ 500 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు,మహిళలు,దాసరి వీరలక్మి,వినోద,లక్మి,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333